జనసేన సభ్యత్వ ఐడి (JSP ID) పొందటం ఎలా??
మన జనసేన పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జనసేన పార్టీ ఇచ్చిన ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా వివరాలు ఇచ్చేటప్పుడు సభ్యత్వ ఐడి (JSP ID) తప్పనిసరి చేసింది.
సభ్యత్వ ఐడి (JSP ID) తెలుసుకోవడానికి ఉన్న 3 మార్గాలు:
1) మీ జనసేన సభ్యత్వ ఐడి కార్డు పైన ఉన్న JSP ID నెంబర్ (ఉదా : 074-00147)
2) మీ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ను మీ ఆధార్ నెంబర్ (లేదా) సభ్యత్వం అప్పుడు ఇచ్చిన రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ పంపిస్తే JSP ID చెప్తారు.
3) అస్త్ర అప్ ఇన్స్టాల్ చేసుకుని => స్క్రీన్ టాప్-లెఫ్ట్ లో ఉన్న 3 గీతలు క్లిక్ చేసి => Profile (ప్రొఫైల్) => Membership ద్వారా డిజిటల్ ఐడి కార్డు చూడవచ్చు - పేరు క్రింద ఉన్నదే ఐడి నెంబర్ (ఉదా : 074-00147) . (గమనిక : ఈ సంవత్సరం ఉద్యమి సభ్యత్వం చేసుకున్న వారి వివరాలు అస్త్ర అప్ లో ఉండకపోవచ్చు.
జనసేన అస్త్ర అప్(ASTRA APP)"అస్త్ర అప్ మన జనసైనికులకు బ్రహ్మాస్త్రం"
******
మన జనసేన పార్టీ సంబందించిన అన్ని వార్తలు, కార్యక్రమాలు, అనౌన్స్మెంట్ లు, డిజిటల్ ఐడి కార్డు .. అలాగే ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో జరుగుతున్న వార్తలు వచ్చేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన కొత్త ఫీచర్స్ వచ్చేలా పార్టీ అవసరాల దృష్ట్యా అప్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు పని చేస్తున్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్లు కోసం (android phones)https://play.google.com/store/apps/details?id=org.janasenaparty.troopఐఫోన్ (iPhone) :https://apps.apple.com/in/app/janasena-asthra/id1606892395జనసైనికులారా...స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి....!! ✊#LocalBodyElectionAwarenessSeries
ఐటీ టీం,
జనసేన పార్టీ.